Jump to content

each

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, చెరి, తలా.

  • she gave them a book each వాండ్లకు తలా వొక పుస్తకమును యిచ్చినది.
  • they took one each చెరి వొకటి యెత్తుకొన్నారు.

విశేషణం, ప్రతి, చెరి.

  • on each side of the river యేటికి యీ కట్టను ఆకట్టను.
  • on each side of the road మార్గమునకు వుభయపార్శ్వములయందున్ను on each side of the hill పర్వతమునకు వుభయపక్షముల యందున్ను.
  • in each hand ఉభయహస్తములయందున్ను each day ప్రతిదినము.
  • each man ఆయా మనిషి , ప్రతి మనిషి .
  • at each word she shed tears మాటమాటకు అది కండ్లనీళ్లు పెట్టుకొన్నది.
  • on each cheek రెండు చంపలయందు.
  • eachfoot ఆకాలు యీ కాలు.
  • to each other ఒకరికొకరు, పరస్పరము.
  • they blessed each otherఒకరిని వొకరు దీవించినారు.
  • in a chess-board the lines cross each other చదరంగపుపలకలో గీతలు అడ్డము దిగటముగా పడుతవి.

నామవాచకం, s, ఒకడొకడు, చెరి.

  • each took half చెరి సగము యెత్తుకొన్నారు.
  • each gotten pagodas తలా పది వరహాలు చిక్కినది.
  • you may take which you please each is good నీకు యిష్టమైనది యెత్తుకో అన్నీ మంచివే దేన్ని పట్టితేఅది మంచిదే.
  • each brought a horse each తలా వొక గుర్రమును తెచ్చినారు.
  • each said what he thought వాండ్ల వాండ్లకు తోచి��ది వాండ్లు వాండ్లు చెప్పినారుLet each esteem other better than themselves (Philipp.2.3.) తనకంటే యితరుడు మేలని పరస్పరమున్ను యెంచవలసినది, నా కంటే నీవు మేలు,నాకంటే నీవు మేలని ఒకరినొకరు యెంచవలసినది .
  • each thinks himself the bestవాడు వాడు తనమట్టుకు తాను గట్టివాడుగా యెంచుతాడు.
  • each of them may be worthten rupees ఒకటొకటి పది రూపాయలు చేసును.
  • he gave a book to each of themవాండ్లకు తలా వొక పుస్తకమును యిచ్చినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లై��ెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=each&oldid=929767" నుండి వెలికితీశారు