Jump to content

manner

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, రీతి, తెరగు, విధము, మార్గము.

  • in any manner యేరీతినైనా,యెట్లాగైనా.
  • in that manner అట్లా అలాగున, ఆ రీతిగా, ఆ విధముగా.
  • after whatmanner యెలాగున, యెట్లా.
  • according to the usual manner వాడికె చొప్పున.
  • he was taken in the manner చెయ్యిపట్టుగా పట్టుకోపడ్డాడు.
  • in the plural మర్యాద, మన్నన, సన్మానము, నడక, స్వభావము, గుణము.
  • good manners మర్యాద,సన్మానము.
  • bad manners అమర్యాద.
  • she has her mothers manners తల్లినడితే దానికి వచ్చినది.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=manner&oldid=937514" నుండి వెలికితీశారు